Ilayaraja: ఇళయరాజా లైవ్ కాన్సెర్ట్ గ్యాలరీ
సంగీతానికి ప్రాణంపెట్టి కొన్ని వేల బాణీలను సమకూర్చిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరికి విశేష స్పందన లభించింది. అందులోని కొన్ని చిత్రాలు మీకోసం
1 / 10 

ఇళయరాజా మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ కార్యక్రమానికి హాజరైన నగరవాసులు
2 / 10 

ఆయన పాటలకు మంత్రముగ్ధులైన సెలబ్రిటీలు
3 / 10 

గచ్చిబౌలిలోని వేడుకకు హాజరైన మంచు లక్ష్మీ తదితరులు
4 / 10 

ఇళయరాజా పాటలను పాడి వినిపిస్తున్న ప్రముఖ గాయనీ గాయకులు
5 / 10 

ఆనందంతో నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్న యాంకర్ సుమ
6 / 10 

వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేస్తున్న ఇళయరాజా
7 / 10 

తన గాత్రంతో అందరినీ ఉర్రూతలూగించిన సింగర్ సునీత
8 / 10 

కార్యక్రమ మధుర క్షణాల్ని తన ఫోన్లో ఫోటో తీసి బంధిస్తున్న మంచు లక్ష్మీ
9 / 10 

ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ను అభినందిస్తున్న ఇళయరాజా
10 / 10 

తన మ్యూజికల్ ప్రస్థానాన్ని వివరించిన ఇళయరాజా