Mama Maschindra: మామా మశ్చీంద్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.. హాజరైన యువ తారలు
మామా మశ్చీంద్ర సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ తో తెరకెక్కించారు. ఇందులో సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్ష వర్ధన్, అలీ రెజా, హరి తేజ, శకలక శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్షవర్ధన్ వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mama Mascheendra Pre Release Event Photos
- మామా మశ్చీంద్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.
- హాజరైన యువ హీరోయిన్లు
- చాలా మంది యువ హీరోలు ఈ వేదికపై కనిపించారు
- సుధీర్ బాబు, ఇషా రెబ్బ జంటగా తెరకెక్కిన చిత్రం
- యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందకు రానుంది
- మృణాళిని రవి, హర్ష వర్ధన్, అలీ రెజా, హరి తేజ, శకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు.
- అక్టోబర్ 21 విడుదల కానుంది
- ఈ సినిమాకి దర్శకత్వం హర్షవర్ధన్ వహించారు
- సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు
- ఈ సినిమాలో హీరో త్రిపాత్రాభినయం చేయబోతున్నారు
- సరికొత్త ప్రత్యేకమైన కథాంశంతో తెరకెక్కింది
- దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమైంది