Mega Fans: రాంచరణ్, ఉపాసనకు మెగా మనవరాలు పుట్టిన సందర్భంగా సంబరాలు చేసిన అభిమానులు
మెగా పవర్ రాం చరణ్, ఉపాసనా దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామినాయుడు కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. పలువురు కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి చేరుకొని ఉపాసనను పరామర్శించారు.
1 / 11 

ఉపాసన, రామ్ చరణ్ లకు ఆడపాప పుట్టడంతో స్వామినాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అభిమానులు
2 / 11 

రెడ్ బెలూన్ల ఎగరేసి సంబరాలు
3 / 11 

మెగా వారసురాలు భూమిపైకి అడుగిడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు
4 / 11 

సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభం
5 / 11 

చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకులో సంబరాలు
6 / 11 

అపోలో ఆసుపత్రి ఆవరణలో మెగా ఫ్యాన్స్ సందడి.
7 / 11 

పరిస్థితిని కంట్రోల్ చేస్తున్న పోలీసులు
8 / 11 

తల్లి కూతుళ్లను చూసేందుకు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు
9 / 11 

చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఆసుపత్రికి చేరుకున్నారు
10 / 11 

అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు కూడా హాజరయ్యారు
11 / 11 

నిర్మాత అల్లు అరవింద్ ఆసుపత్రికి చేరుకున్నారు