Boating Inauguration: బోటింగ్ ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్.. బోటు నడిపిన మంత్రి కేటీఆర్ చిత్రాలు..
తెలంగాణలోని టూరిజంను అభివృద్దే లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు కరకట్ట చెరువులో బోటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేశారు.
1 / 12 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోటింగ్ ను ప్రారంభించారు
2 / 12 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
3 / 12 

చెరువును వీక్షిస్తున్న మంత్రి కేటీఆర్
4 / 12 

సరదాగా షికారు వెళ్లారు
5 / 12 

తెలంగాణలో టూరిజం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామన్నారు
6 / 12 

సిరిసిల్ల ప్రాంత వాసులకు బోటింగ్ ద్వారా ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించేందుకు కృషి చేశామన్నారు
7 / 12 

శ్రీనివాస్ గౌడ్ తో పాటూ ఇతర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు
8 / 12 

బోటును నడిపిన మంత్రి కేటీఆర్
9 / 12 

మానేరు కరకట్ట చెరువులో ప్రయాణిస్తున్న కేటీఆర్
10 / 12 

పోలీసు ఉన్నతాధికారులతో పాటూ కలెక్టర్ పాల్గొన్నారు
11 / 12 

అందరూ బోటింగ్ పనులను పర్యవేక్షించారు
12 / 12 

మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని తెలిపారు