Minister KTR: అతి పురాతనమైన రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్..
ములుగు జిల్లాలోని అతిపురాతన రామప్ప దేవాలయాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈయనతో పాటూ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కాకతీయ కాలం నాటి ఆలయానికి గతంలో యూనెస్కో నుంచి అరుదైన గుర్తింపు లభించింది.
1 / 10 

మంత్రి కేటీఆర్ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు
2 / 10 

ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం
3 / 10 

పురాతన ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు పర్యవేక్షించారు
4 / 10 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
5 / 10 

ఆలయ శిలా నైపుణ్యాన్ని పరిశీలిస్తున్న కేటీఆర్
6 / 10 

రుద్రేశ్వర రామప్పను నమస్కరిస్తున్న చిత్రం
7 / 10 

ఆలయం వెలుపల ఉన్న కట్టడాన్ని పరిశీలించారు.
8 / 10 

గతంలో యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాల్లో ఇది ఒకటి
9 / 10 

కాకతీయ కాలం నాటి ఆలయంగా చెబుతారు.
10 / 10 

భారతదేశ చరిత్రకు, సంస్కృతికి ఆలవాలుగా నిలిచింది ఈ ఆలయ కట్టడం.