Miss India Gomathy Reddy: మిస్ ఇండియా పోటీలకు ఆంధ్రా రైతు బిడ్డ గోమతి రెడ్డి
గోమతి రెడ్డి మిస్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. మార్చి 5న ముంబైలో జరిగే పోటీల్లో ఆమె ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అన్నమయ్య జిల్లా ముక్కావారిపల్లెలో జన్మించిన గోమతి రెడ్డి ఓ సాధారణ రైతు బిడ్డ.

గోమతి రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా ఓబుళవారి పల్లె మండలం ముక్కావారిపల్లెలో జన్మించారు.

గోమతి రెడ్డిది వ్యవసాయ కుటుంబం. తండ్రి శ్రీనివాస రెడ్డి రైతు. తల్లి అరుణ గృహిణి.

గోమతి రెడ్డి వయసు ప్రస్తుతం 21 సంవత్సరాలు

శ్రీనివాస రెడ్డి, అరుణ దంపతులకు గోమతి రెడ్డి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.

గోమతి రెడ్డి సోదరుడు ఇటీవలే గుండెపోటుతో మరణించారు.

గోమతి రెడ్డి విద్యాభ్యాసమంతా బెంగుళూరులో గడిచింది.

ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్, CMR ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గోమతి రెడ్డి చదువుకున్నారు.

మార్చి 5న ముంబైలో జరగనున్న మిస్ ఇండియా పోటీల్లో గోమతి రెడ్డి పాల్గొంటున్నారు.

ఇప్పటికే మిస్ ఆంధ్రా టైటిల్ ను కైవసం చేసుకున్నారు గోమతి రెడ్డి

సౌత్ ఇండియా మిస్ ఇండియా మిస్ ఫెమీనా పోటీల్లో గోమతి రెడ్డి రన్నరప్ గా నిలిచారు

ఒకవైపు సాఫ్ట్ వేర్ డెవలపర్ గా చేస్తూనే మరోవైపు మోడలింగ్ లో రాణిస్తున్నారు గోమతి రెడ్డి.

చిన్నప్పటి నుంచే అందాల పోటీల్లో పాల్గొంటున్నారు గోమతి రెడ్డి.

డ్యాన్స్ అంటే గోమతి రెడ్డికి చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం, స్కెచ్చింగ్, నటన ఆమె హాబీలు.

తన తల్లిదండ్రులే తన స్ఫూర్తిప్రదాతలు అంటుంది గోమతి రెడ్డి

మోడలింగ్ లో ప్రియాంక చోప్రాను గోమతి రెడ్డి ఆదర్శంగా తీసుకుంటారు

గోమతి రెడ్డికి ఇష్టమైన పండుగ ఉగాది.

మిస్ ఇండియా టైటిల్ నెగ్గితే తన సోదరుడి పేరుమీద NGO ప్రారంభించాలనుకుంటున్నట్టు గోమతి రెడ్డి చెప్పారు