Modi New Looks: బండీపుర టైగర్ రిజర్వును సందర్శించి వైల్డ్ ఫోటో గ్రాఫర్ గా మారిన ప్రధాని..
మన దేశ ప్రధాని ఏమి చేసినా అద్భుతంగానే ఉంటుంది. ఈయన ఛరిష్మా ముందు ఎవరైనా డీలా పడిపోవల్సిందే. అందుకే జనాకర్షక నేతగా ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలోని బండీపుర టైగర్ రిజర్వును సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు. ఖాకీ ప్యాంట్, కామోఫ్లాజ్ టి-షర్ట్, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించిన మోదీ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. వీటికి సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం..

కర్ణాటకలోని బండీపుర టైగర్ రిజర్వ్

ఎలిఫెంట్ సంబంధించిన చిత్రంతో ఆస్కార్ అందుకున్న వాళ్లతో మోదీ మాట మంతి

కొండముచ్చులను ఫోటో తీసిన మోదీ

రఘు అనే ఏనుగును నిమురుతున్న ప్రధాని

ఏనుగుల మందను తన కెమెరాలో బంధించిన మోదీ

కృష్ణ జింకల దృశ్యం

అడవి దున్నల చిత్రం

ఫారెస్ట్ లో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించిన భారత ప్రధాని

ఏనుగుకు చెరకును తినిమపిస్తున్న ఫోటో

బైనాక్యూలర్ సహాయంతో అడవి అందాలను తిలకిస్తున్న చిత్రం

ఖాకీ ప్యాంట్, కామోఫ్లాజ్ టి-షర్ట్, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించిన మోదీ

ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు

వైల్డ్ ఫోటో గ్రాఫర్ ను తలదన్నేలా కనిపిస్తున్న ప్రధాని

హీరోలా కనిపిస్తున్న నరేంద్ర మోదీ

ఏనుగుతో చెలిమి చేస్తున్న చిత్రం

ఈ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

జంతువులపై ప్రేమను కురిపిస్తున్న దృశ్యం

ఏనుగుల మందను చూస్తూ సంబరపడ్డారు

తన ట్విట్టర్ అకౌంట్లో మధుర జ్టాపకాలను భద్రపరుచుకున్నారు