Narendhra Modi: అమెరికాలో అడుగిడిన మోదీ.. అడుగడుగునా ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు..
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో బిజీ బిజీ గా ఉన్నారు. న్యూయార్క్ లో అడుగిడిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేక సైనికవందనాలతో ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల జెండాలతో నగర వీధులు కళకళలాడిపోయాయి. అక్కడి ప్రముఖ కంపెనీ సీఈవోలతో పాటూ పలువురు మేధావులతో ముచ్చటించనున్న మోదీ.
1 / 12 

అమెరికా ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు
2 / 12 

మోదీ రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అక్కడి భారతీయులు
3 / 12 

షర్ట్ పై మోదీ బొమ్మలు ప్రింట్ వేయించుకొని అభిమానాన్ని చాటిన భారతీయుడు
4 / 12 

నరేంద్రుడిని చూసేందుకు తరలి వచ్చిన ఇండియన్స్
5 / 12 

ప్రతి ఒక్కరికీ చేతులు ఊపుతూ అభివాదం చేసిన మోదీ
6 / 12 

ఇరుదేశాల ప్రజలు హాజరైయ్యారు వారికి షేక్యాండ్ ఇస్తూన్న భారత ప్రధాని
7 / 12 

అమెరికా, ఇండియా జండాలతో కనిపించిన నగర వీధులు
8 / 12 

పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు
9 / 12 

వివిధ కంపెనీల సీఈవోలతో, మేధావులతో భేటీ కానున్న ప్రధాని
10 / 12 

భారత రాయబార సిబ్బంది తో పాటూ ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు
11 / 12 

ప్రత్యేక భద్రత నడుమ స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
12 / 12 

న్యూయార్క్ లో అడుగు పెట్టిన భారత ప్రధాని మోదీ