Hyderabad: వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

బేగంపేట విమానాశ్రమంలో మోదీకి ఘనస్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్ తమిళసై

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని చేయిపట్టుకొని అభివాదం స్వీకరిస్తున్న నరేంద్రమోదీ

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రధానిని స్వాగతం పలుకుతున్నారు

ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్ చేరుకున్న మోదీ

భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీజీపీ అంజనీ కుమార్

ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్వాగతం పలుకుతున్న కేంద్రీయ విద్యాలయ విద్యార్థినిలు

వందేభారత్ ఎక్స్ ప్రెస్ లోని లోకో పైలెట్ బోగీలో ఆపరేటింగ్ సిస్టం ను పరిశీలిస్తున్న రైల్వే స్కూల్ పిల్లలు

రైలులో ఆనందంగా ఫోటో దిగిన స్కూల్ విద్యార్థులు, స్టాఫ్

లోకో పైలెట్ తో పాటూ కోచ్ ఛీఫ్ గార్డ్, టికెట్ కలెక్టర్లు ఉన్న చిత్రం