Telangana: చేప ప్రసాదానికి సర్వం సిద్దం.. సుదీర్ఘ విరామం తరువాత మంత్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం..
తెలంగాణలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వేదిక అయింది. కరోనా మూడేళ్ల సుదీర్థ విరామం తరువాత ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
1 / 12 

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లలో సీసీ కెమెరాలను అమరుస్తున్న చిత్రం
2 / 12 

జిహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికులు చెత్తను తెలగిస్తున్నారు
3 / 12 

క్యూ లైన్ల కోసం బారీగేట్లను ఏర్పాటు చేస్తున్నారు
4 / 12 

వేల సంఖ్యలో పాల్గొనే అవకాశం
5 / 12 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు.
6 / 12 

పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు
7 / 12 

చేప మందు కోసం ఇప్పటికే క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
8 / 12 

సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు
9 / 12 

ఈ నెల 9 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
10 / 12 

కరోనా తో మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది నిర్వహిస్తున్నారు
11 / 12 

మృగశిర కార్తె ప్రారంభం రోజు దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
12 / 12 

ప్రాంగణానికి విచ్చేసిన వారితో మాట్లాడుతున్న తలసాని.