Nandini Reddy: అతిథుల మధ్య అన్నీ మంచి శకునములే.. పాట ఆవిష్కరణ వేడుక
సంతోష్ శోభన్, మళవికా నాయర్ నటీనటులుగా తెరకెక్కిన చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ సినిమాను నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులోని ఒక పాటను ముఖ్యఅతిథులు అల్లూ అరవింద్, రాఘవేంద్రరావు, అశ్వినిదత్ తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
1 / 10 

మళవికా నాయర్ సినిమా యువనటి
2 / 10 

అన్నీ మంచి శకునములే సినిమాలోని ఒక పాటను ఆవిష్కరించిన సినీ ప్రముఖులు
3 / 10 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు
4 / 10 

ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ కూడా హాజరయ్యారు
5 / 10 

అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు
6 / 10 

పాట విన్న తరువాత మాట్లాడుతున్న రాఘవేంద్రరావు
7 / 10 

చిత్ర యూనిట్ తో గ్రూప్ ఫోటో దిగారు
8 / 10 

చిత్రంలో మాట్లాడుతున్నా కుర్ర హీరో మంచి రోజులొచ్చాయి ఫేమ్ సంతోష్ శోభన్
9 / 10 

ఈ సినిమాను నందిని రెడ్డి దర్శకత్వం వహించారు
10 / 10 

పాట ఆవిష్కరించిన సందర్భంగా రాఘవేంద్ర రావుకు స్వీట్ తినిపిస్తున్న అల్లూ అరవింద్