Narendra Modi: సిడ్నీలో మోదీ పర్యటన.. ప్రధాని ప్రసంగంతో కిక్కిరిసిన స్టేడియం..
భారత ప్రధాని నరేంద్రమోదీ సిడ్నీ నగరంలో పర్యటించారు. కుడోస్ బ్యాంక్ ఎరీనా లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ ని చూసేందుకు ఆస్ట్రేలియన్స్ తో పాటూ మన దేశానికి చెందిన వారు కూడా పాల్గొన్నారు. భారత ప్రధానికి అక్కడి ప్రజల్లో విశేష స్పందన లభించింది. అందరినీ ఆకట్టుకునేలా ప్రధాని మోదీ ప్రసంగించారు.

సిడ్నీ లోని ఎరీనా స్టేడియం బయట మోదీకి స్వాగతం పలికిన జనం

నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న ఆస్ట్రేలియా అధ్యక్షుడు

సభకు హాజరైన ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న మోదీ

మోదీ ప్రసంగం వినేందుకు కిక్కిరిసి పోయిన స్టేడియం

తమ సాంప్రదాయ పద్దతితో ఆశీర్వాదం అందించారు

ఇంతటి స్థాయిలో జనాలు తరలిరావడం ఇదే తొలిసారి

ఇరు దేశ ప్రధానులు చేయి చేయి కలిసి శాంతి సందేశాన్ని అందించారు

కుడోస్ బ్యాంక్ ఎరీనాలో వేదికపై మోదీ ప్రసంగం

ప్రసంగానికి హాజరైన భారతీయులు

సభా స్థలిలోనికి ఇద్దరు ప్రధానులు ఒక్కటిగా అడుగులు వేస్తూ అభివాదం చేస్తూ ప్రవేశించారు

భారత సంతతికి చెందిన పలువురు తమదైన వేషధారణలో కనిపించారు

మోదీ ప్రసంగాన్ని తన ఫోన్లో చిత్రీకరిస్తున్న యువతి

సిటీ ఆఫ్ పారామెటా శిలా ఫలకాన్ని ప్రారంభిస్తున్న మోదీ

విదేశాల్లో మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు

మైత్రితో మెలిగితే ప్రగతి సాధ్యం అంటూ పిలుపు