Tirumala Brahmotsavam: అంగరంగ వైభవంగ ప్రారంభమైన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామివారు ఉభయ దేవేరుతలో కలిసి మాడవీధులలో సంచరించారు. పెద్దశేష వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలు చూసేందుకు తండోపతండాలుగా భక్తులు కదిలి వచ్చారు.
1 / 12 

ఘనంగా ప్రారంభమైన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
2 / 12 

పెద్దశేష వాహనం పై ఊరేగిన మలయప్పస్వామి
3 / 12 

సాంస్కృతిక నృత్యాలు చేస్తున్న కళాకారులు
4 / 12 

స్వర్ణ కాంతులతో శోభాయమానంగా విరాజిల్లుతున్న స్వామి
5 / 12 

నృసింహ అవతారంలో కనువిందు చేసిన కళాకారుడు
6 / 12 

తిరువీధుల్లో విహరించిన ఉభయదేవేరులు
7 / 12 

ప్రత్యేక నృత్యాలతో ఆకర్షించిన చిన్నారులు
8 / 12 

స్వామి వారికి హారతిని అందిస్తున్న అర్చక స్వాములు
9 / 12 

హారతి పాయింట్ వద్ద వేంకటేశ్వరునికి నీరాజనం సమర్పిస్తున్న భక్తులు
10 / 12 

కూచిపూడి, భరతనాట్యాలతో కళకళలాడిన మాడవీధులు
11 / 12 

తొమ్మిది రోజులపాటూ రకరకాల వాహన సేవలను అందుకోనున్న శ్రీవారు
12 / 12 

శ్రీనివాసుని పరివారాన్ని చక్కగా చూపించిన నాటక బృందం