Naveen Chandra and Colors Swathi: మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి, యువ హీరో జొన్నలగడ్డ సిద్దూ హాజరయ్యారు. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటించిన చిత్రం. సింగర్ ధామిని పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు.
1 / 10 

నవీన్ చంద్ర తో సిద్దూ సరదాగా
2 / 10 

కలర్స్ స్వాతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు
3 / 10 

ముఖ్య అతిథిగా జోన్నల గడ్డ సిద్దూ హాజరయ్యారు
4 / 10 

మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
5 / 10 

కీరవాణి ఆశీర్వాదం తీసుకుంటున్న స్వాతి
6 / 10 

కలర్స్ స్వాతితో సిద్దూ సరదాగా
7 / 10 

వేదికపై ప్రసంగిస్తున్న స్వాతి
8 / 10 

అక్టోబర్ 6న చిత్రం విడుదల కానుంది
9 / 10 

పాటలు పాడుతూ సరగాదా సాగిన ఈవెంట్
10 / 10 

పాటలు పాడుతున్న సింగర్ ధామిని