Nayanatara: బంగారు దేహం.. నయన సౌందర్యం..!
అక్షయ తృతీయ సందర్భంగా నగలను సింగారించుకున్న నయనతార చిత్రాలు.
1 / 13 

అందాల తార
2 / 13 

నయనతార
3 / 13 

ఒద్దికగా కనిపిస్తున్న ఓర చూపుల సుందరి
4 / 13 

స్వర్ణ మెరుపుల దేహానికి బంగారు కంఠాభరణం
5 / 13 

సాంప్రదాయ రూపం ఉట్టిపడేలా ఉన్న చిత్రం
6 / 13 

తనిష్క బంగారు నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిటర్
7 / 13 

టాటా కంపెనీతో వ్యాపార ప్రకటనలు చేస్తున్న భామ
8 / 13 

యంగ్ లుక్ ట్రెండీ జ్యువెలరీ
9 / 13 

అక్షయ తృతీయ సందర్భంగా బంగారంతో సింగారం
10 / 13 

రకరకాల డిజైన్లు ధరించి ఫోజులు
11 / 13 

పెళ్లి కూతురులా కనిపించే తమిళ కుట్టి
12 / 13 

చేతికి మెడకు సరిపోయేలా సరికొత్త మ్యాచింగ్ సెట్
13 / 13 
