Nikki Tamboli: నిషా అందాల నిక్కీ తాంబోలీ చిత్రాలు
నిక్కీ తాంబోలీ సీరియల్ యువనటి, తెలుగు, తమిళ వెండితరపై మెరిసిన అందాల భామ. మోడల్ గా కూడా రాణిస్తున్నారు.

ఈమె పేరు నిక్కీ తాంబోలీ

సీరియల్, సినిమా యువ నటి

2019లో తెలుగులో విడుదలైన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు

హిందీ టీవీ సీరియల్స్ లో కూడా నటించారు.

తమిళ, తెలుగు భాషల్లో కూడా నటించారు.

కాంచన 3 లో మంచి పాత్ర పోషించారు

హిందీ బిగ్ బాస్ 14 సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్నారు

ఈ షోలో రెండవ రన్నరప్ గా నిలిచారు

సోనీ టీవీ రియాలిటీ షోలో పాల్గొన్నారు

అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని తార

తిప్పరా మీసం సినిమాలో కూడా నటించారు

పలు మోడలింగ్స్ కూడా చేేస్తూ ఉంటారు

తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ సాధించని కారణంగా కెరియర్ లో వెనుకబడిపోయారు

నానితో కూడా అంటే సుందరానికి సినిమాలో సోనాలి పాత్రలో కనిపించారు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జన్మస్థలం

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు

జీ టివిలో పలు కామెడీ షోస్ చేసారు

తాజాగా పలు జ్యూవెలరీ యాడ్స్‌లో కనువిందు చేశారు

యువతను ఆకర్షించడంలో కాస్త ముందువరుసలో ఉంటుంది ఈ భామ

బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది