Bhadrachalam: ఉప్పొంగెలే గోదావరి.. జల ప్రళయంలో భద్రాద్రి
భద్రాచలంలో నీటి ఉధృతి అధికంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రాజెక్టుల్లో నీరు గరిష్టస్థాయికి చేరింది. ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
1 / 10 

భద్రాచలంలో పోటెత్తిన వరద
2 / 10 

ఇండ్లలోకి చేరిన వరదనీరు
3 / 10 

నదీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయం
4 / 10 

రహదారులన్నీ జలమయం
5 / 10 

భద్రాచలం ఆలయం చుట్టూ నీరు
6 / 10 

గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు
7 / 10 

జలదిగ్భంధంలో శ్రీరాముని ఆలయం
8 / 10 

గరిష్టమట్టానికి చేరిన నీరు
9 / 10 

ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి
10 / 10 

ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు