NTR “Rs100 coin” : ఎన్టీఆర్ నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి..
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

ఎన్టీఆర్ నూతన 100 నాణెం ఉహ చిత్రం

సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు

రాష్ట్రపతి భవన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

ఈ కార్యక్రమానికి పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు

చంద్రాబాబు మనవడు దేవాన్ష్

నారా దేవాన్ష్‌కు చాక్లెట్ ఇస్తున్న రాష్ట్రపతి

నటుడు బాలకృష్ణ ముచ్చటిస్తున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి, ఎన్టీఆర్ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, పురందేశ్వరి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జ్ఞాపికను అందజేస్తున్న ఎన్టీఆర్ కుమార్తె, భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

ఈ నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో.. 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్‌తో రూపొందించారు.

కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణెం

కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చిత్రపటం అందజేసిన పురందేశ్వరి

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ గురించి ప్రసంగించిన రాష్ట్రపతి

సుమారు 200 మంది దాకా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జేపీ నడ్డా ఎన్టీఆర్ జ్ఞాపిక అందజేసిన నందమూరి కుటుంబ సభ్యులు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల గ్రూప్ ఫొటో