Anchor Suma: యాంకర్లందిరితో కలిసి సరదాగా ఓనం పండుగ జరుపుకున్న సుమకనకాల..
హైదరాబాద్ తన సొంత ఇంట్లో ఓనం పండుగను జరుపుకున్నారు యాంకర్ సుమ. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్లందరినీ ఆహ్వానించారు. సాయికుమార్ కూడా పాల్గొన్నారు. రకరకాల పిండి వంటలను తయారు చేసి పంక్తి భోజనం చేశారు. ఆటపాటలు, ఆల్లరితో సరదాగా గడిపారు.
1 / 12 

యాంకర్ రవి తోపాటూ శిల్పా మరికొందరు సుమ ఇంటికి వెళ్ళారు
2 / 12 

ఓనమ్ పండుగను అందరు యాంకర్లతో కలిసి జరుపుకున్నారు
3 / 12 

తిరిగి ఎవరింటికి వాళ్లు వెళ్తున్నచిత్రం
4 / 12 

హైదరాబాద్ లోని సమ ఇంట్లో ఘనంగా ఓనం వేడుకలు
5 / 12 

యంకర్లందరూ కలిసి ఒకే చోట
6 / 12 

ఆట, పాట, అల్లరితో ఆనందంగా గడిపారు
7 / 12 

యాంకర్ సుమను గట్టిగా పట్టుకొని నవ్వుతున్న అనసూయ
8 / 12 

సాంప్రదాయ బద్దంగా అందంగా అలంకరించారు.
9 / 12 

కనకాల పాదాలకు నమస్కరిస్తున్న సుమ
10 / 12 

ఈ వేడుకలో సాయికుమార్ కూడా పాల్గొన్నారు
11 / 12 

రకరకాల పిండి వంటలతో భోజనం ఏర్పాట్లు
12 / 12 

అందరూ కలిసి సరదాగా భోజనం చేస్తున్న చిత్రం