Oskar Photos: అమెరికా గడ్డపై ఆస్కార్ పట్టుకొని మెరిసిన మనోళ్లు..
అమెరికా వేదికగా.. అతిరథ మహాశయుల సాక్షిగా.. ఆస్కార్ దక్కించుకున్న తెలుగోడు.
1 / 15 

ఆస్కార్ వేదికపై మనోళ్లు
2 / 15 

ఎన్టీఆర్ స్మార్ట్ లుక్ లో అదిరిపోయిన వేదిక
3 / 15 

ఆస్కార్ చేత పట్టుకొని ప్రపంచానికి చూపిస్తున్న చిత్రం
4 / 15 

రాజసం ఉట్టిపడుతున్న కళా ప్రపూర్ణ
5 / 15 

అమెరికా ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్
6 / 15 

ఆస్కార్ అవార్డ్ అందుకునే కొన్ని క్షణాల ముందు
7 / 15 

సింపుల్ డ్రస్‌లో కిరాక్ లుక్
8 / 15 

భుజాన మృగాన్ని ధరించిన కొమురం భీం
9 / 15 

ఎన్టీఆర్ కు అభినందనలు
10 / 15 

ఆస్కార్ వేదికపై ఫోటోకు స్టిల్ ఇచ్చిన తెలుగుగోడి ప్రతిభ
11 / 15 

బాలీవుడ్ భామ దీపికా పదుకొనే తో రామ్ చరణ్
12 / 15 

ప్రశంశల వెల్లువ
13 / 15 

అవార్డును చేతిలో పట్టుకొని భావోద్వేగానికి గురైన మెగా పవర్ స్టార్
14 / 15 

ఆస్కార్ అవార్డును చేత పట్టుకున్న చిత్రం
15 / 15 

విజయం మనదే అన్న తెలుగోడి వీరగర్వం