President Of India: పద్మ అవార్డులు ప్రదానం చేసిన ద్రౌపదీ ముర్ము
ఇండియా ఇంట పద్మ అవార్డుల పంట..

ములాయం సింగ్‌కు ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకుంటున్న అఖిలేశ్ యాదవ్

పద్మభూషణ్ అవార్డును స్వీకరిస్తున్న సుధామూర్తి

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్న చిన జీయర్‌స్వామి

పద్మశ్రీ అవార్డును స్వీకరిస్తున్న ప్రేమ్‌జిత్ బరియా

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న హేమంత్ చౌహాన్

పద్మశ్రీ అవార్డును స్వీకరిస్తున్న సుభద్రాదేవి

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న డా.ఖాదర్ వలీ

పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న సంగీత దర్శకుడు కీరవాణి

ఉమాశంకర్పాండేకు పద్మశ్రీ అవార్డును అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌవదీ ముర్ము

పద్మశ్రీ అవార్డును అందుకుంటున్న కపిల్‌దేవ్ ప్రసాద్

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్న ఎస్.ఎల్.భైరప్ప

పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న సుజాత రామ్‌దొరై

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న అంతర్యామి మిశ్రా

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న అజయ్‌కుమార్ మండవి