Peoples Plaza: చిల్లర నాణేలపై ఆర్బీఐ అవగాహనా కార్యక్రమం
భారత్ లో చలామణిలో ఉండే చిల్లర నాణేలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండయా అవగాహనా కార్యక్రమం.

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో శనివారం ఉదయం ఆర్బీఐ జాన్ భాగీధారీ రన్ కార్యక్రమం నిర్వహించింది.

ఈవిధంగా ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు.

జీ20 పేరుతో టీషర్ట్స్ ను ముద్రించారు.

5కె, 10కె రన్ లో పాల్గొన్న వారికి టీషర్ట్స్ ని అందించారు.

ఆబీఐ హైదరాబాద్ పేరుతో ఫినిషర్ అనే ప్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మన దేశంలో చలామణిలో ఉన్న నాణేలపై అవగాహన కల్పించారు.

ఈ చిత్రంలో చూపిన అన్ని నాణేలు ఆర్బీఐ ఆమోదం పోందిందని అవగాహన కల్పించారు.

రాజస్థాన్ నుంచి డ్రమ్స్ కళాకారులను పిలిపించారు.

ఇందులో భాగంగా ఉదయం టిఫిన్ కౌంటర్స్ ని ఏర్పాటు చేశారు.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రకరకాల పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.

కాంస్య పతకాలు అందించారు.

5కె, 10కె పేరుతో వేరు వేరు రిబ్బన్లతో కూడిన కాంస్య పథకాలు

వేదికపై సందడి చేస్తున్న చిత్రం

ఉచిత మెడికల్ చెకప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.