Rahul Gandhi: రాజీవ్ పుట్టిన రోజు వేడుకలకు బైక్ రైడింగ్ చేసుకుంటూ లడఖ్ చేరుకున్న రాహుల్ చిత్రాలు..
రాహూల్ గాంధీ తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా లడఖ్ కి బైక్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడే రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం ఏర్పాట్లు లడఖ్ లో నిర్వహించారు. పాంగోంగ్ సరస్సులో రాహూల్ కి ఇది తొలి పర్యటన.

Pictures of Rahul reaching Ladakh riding a bike for Rajiv's birthday celebrations
- బైక్ రైడ్ కి హెల్మెట్ ధరిస్తున్న రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ అధినేత ఎంపీ రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేపట్టారు
- శనివారం తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సుకి బైక్‌లో బయలుదేరారు
- ఈ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు
- పాంగోంగ్ సరస్సు అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి అని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటారు అని రాసుకొచ్చారు.
- సుమారు వందల మందితో ఈరైడ్ లో పాల్గొన్నారు
- తన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా లడఖ్ చేరుకున్నారు
- అక్కడికి ఇదే రాహూల్ గాంధీ మొదటి పర్యటన
- ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- తన తండ్రికి ఇష్టమైన ప్రాంతంలోనే జన్మదినోత్సవ ఏర్పాట్లు చేశారు