Ponniyin Selvan 2: మణిరత్నం దర్శకత్వం వహించిన చారిత్రాత్మక చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చిత్రాలు..
త్రిష, ఐశ్వర్యరాయ్, శరత్ కుమార్, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తి, తదితరులు ప్రదాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2. ఈ చిత్రానికిమణిరత్నం దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 28న విడుదలకు సిద్దం అయ్యింది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు చిత్ర యూనిట్.
1 / 10 

పోన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న త్రిష
2 / 10 

కార్తి, విక్రమ్, త్రిష సరదాగా ముచ్చటిస్తున్న చిత్రం
3 / 10 

ఈ కార్యక్రమాన్ని కోయంబత్తూర్ లో నిర్వహించారు.
4 / 10 

సినిమాను ఉద్దేశించి కార్తీ మాట్లాడారు
5 / 10 

ఏమాత్రం వన్నె తగ్గని త్రిష అందం
6 / 10 

వేదికపై నిలుచున్న నటుడు జయం రవి
7 / 10 

ప్రధాన పాత్ర పోషిస్తున్న కార్తి
8 / 10 

నటనకు ప్రాణం పెట్టే చియాన్ విక్రం కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
9 / 10 

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చరిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2
10 / 10 

ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది.