Poonam: మైమరిపించే సోగసుల అందాన్ని చూపిస్తున్న పూనమ్ బజ్వా
పూనమ్ బజ్వా పంజాబీ భామ. మహారాష్ట్రలో పెరిగింది. మోడలింగ్ అంటే పిచ్చి.

అందాల తార పూనమ్ బజ్వా

పుట్టింది ముంబాయ్ లో

పంజాబీ భామ

2005 లో మిస్ పూణెగా ప్రసిద్ది చెందింది.

మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించింది

హైదరాబాద్ లో పలు రాప్ షోలు చేసింది.

మొదటి చిత్రం తో తెలుగు తెరపై అడుగుపెట్టింది

ఆతరువాత నాగార్జున సరసన బాస్ సినిమాలో నటించింది.

భాస్కర్ దర్శకత్వంలో తెరెక్కిన పరుగు సినిమాలో హీరోహిన్ అక్కగా చేసింది

ఆతరువాత 2008లో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.

మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి గొప్ప వారితో స్క్రీన్ పంచుకుంది

మత్తెక్కించే అందం ఈ భామ సొంతం

బొద్దైన రూపంతో అందరినీ ఆకట్టుకుంది.

'ఓం' సినిమాను తెరకెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి.

తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా మంచి పేరు సంపాదించుకుంది

సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ యాక్టివ్ లో ఉంటుంది.

తెలుగులో కంటే కూడా తమిళంలో మంచి చిత్రాలు చేసింది

కుర్రకారును ఇప్పటికీ తన ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తుంది.

తెలుగు, తమిళ, మళయాల భాషల్లో చాలా సినిమాలు చేసింది.

తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది.