Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తాజా ఫోటోలు..
ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతాదేవిగా తెరకెక్కిన ఆదిపురుష్ థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ కొన్ని తాజా ఫోటోలను విడుదల చేశారు.
1 / 13 

ఆదిపురుష్ సినిమా తాజా చిత్రాలు
2 / 13 

యుద్ధానికి సిద్దమైన హనుమంతుడు
3 / 13 

రామబాణాన్ని గురి పెడుతున్న హీరో ప్రభాస్
4 / 13 

బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టిన దృశ్యం
5 / 13 

అరణ్య వాసాన సీతాదేవి
6 / 13 

అనంత శక్తులను తనలో నింపుకుంటున్న వజ్రకాయుడు
7 / 13 

రామ రావణ యుద్దానికి సిద్దమైన ప్రభాస్
8 / 13 

వానర సైన్యంతో తరలి వెళ్తున్న చిత్రం
9 / 13 

అదిపురుష్ సినిమా నేడే థియేటర్లలో విడుదల
10 / 13 

సినిమా అనుకున్నంత అంచనాలను రీచ్ అవ్వలేదు అంటున్న ప్రేక్షకులు
11 / 13 

రామాయణం మొత్తంలో అరణ్యకాండ, సుందర కాండ, యుద్దకాండను మాత్రమే హైలైట్ చేసినట్లు తెలుస్తుంది
12 / 13 

సంపూర్ణ రామాయణంగా తెరకెక్కించలేదు దర్శకుడు ఓం రౌత్
13 / 13 

కలెక్షన్ల పరంగా ఏ స్థాయి రికార్డులు నమోదు చేసుకుంటుందో వేచి చూడాలి