Pragya Jaiswal: సరికొత్త సొగసులతో మత్తెక్కించే అందాల భామ..!
ప్రజ్ఞాజైస్వాల్ తాజా ఫోటోలు
1 / 12 

ప్రజ్ఞా జైస్వాల్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించింది.
2 / 12 

తాజాగా దిగిన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది.
3 / 12 

హాట్ లుక్ తో సరికొత్తగా దర్శనమిచ్చింది ఈ అమ్మడు
4 / 12 

అందాలు ఆరేస్తూ సరదాగా కూర్చున్న చిత్రం
5 / 12 

మోడల్ గా చేస్తూ సినిమాలో కి అడుగుపెట్టారు.
6 / 12 

ఇటీవలె విడుడలైన జై బాలయ్య పాటతో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు.
7 / 12 

చిక్కటి చెక్కిళ్ల నవ్వుతో
8 / 12 

అద్భుతమైన రూప సౌందర్యంతో
9 / 12 

అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంది
10 / 12 

జీరో సైజ్ నడుముతో కుర్రకారును ఉర్రూతలూగించింది
11 / 12 

తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తుంది ఈ తార
12 / 12 

కంచె సినిమాకు గానూ ఫిల్మింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.