Prajakta Dusane: మెరుపు సొగసుల అందంతో కిక్కెక్కిస్తున్న ప్రజక్తా దుసానే..
అందాలు ఒలకపోస్తున్న యువనటి, మోడల్ ప్రజక్తా దుసానే. ముంబాయ్ లో పుట్టి పెరిగింది. సోనీ సాబ్ టీవీలో హిందీ వెబ్ సీరిస్లలో నటిస్తున్నారు. డా . మధుమతి ఆన్ డ్యూటీ అనే హిందీ టివీ సిరీస్‌లో షర్మిలి పాత్ర పోషించినందుకు ఆమె బాగా ప్రసిద్ధి చెందారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇన్ స్టాగ్రామ్ లో రోజుకో పోస్ట్ పెడుతూ కుర్రాళ్ల మనసు దోచుకుంటున్నారు.
1 / 18 

ఈ అందాల తార ప్రజక్తా దుసానే
2 / 18 

3 / 18 

4 / 18 

మహారాష్ట్రలోని ముంబాయ్ నగరానికి చెందిన యువనటి
5 / 18 

6 / 18 

7 / 18 

మోడల్ గా కెరీర్ ప్రారంభించారు
8 / 18 

9 / 18 

10 / 18 

సోనీ సాబ్ టీవీలో డా . మధుమతి ఆన్ డ్యూటీ అనే హిందీ టీవీ సిరీస్‌లో నటించారు
11 / 18 

12 / 18 

13 / 18 

షర్మిలి అనే పాత్ర పోషించినందుకు ఆమె బాగా ప్రసిద్ధి చెందింది
14 / 18 

15 / 18 

16 / 18 

గాచి, పత్ర పేటిక, జలేబీ బాయ్ అనే వెబ్ సీరీస్ లో రకరకాల పాత్రలు పోషించారు
17 / 18 

18 / 18 
