President Of India: ద్రౌపది ముర్ము యుద్ద విమానాన్ని అధిరోహించిన చిత్రాలు..
భారత రాష్ట్రపతి ద్రౌవది ముర్ము అసోంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ MK-30Iలో ప్రయాణించారు. ఇది రష్యా తయారు చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం.
1 / 11 

వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ఎక్కారు
2 / 11 

వైమానిక దళ బృందంతో ఫోటో దిగారు
3 / 11 

గాలిలో ఎగిరేందుకు సిద్దంగా ఉన్నారు
4 / 11 

చేతిలో హెల్మెట్ పట్టుకొని పూర్తి స్థాయి ఫైలెట్ లా మారిపోయారు
5 / 11 

చేతులు ఊపుతూ అందరికీ టాటా చెబుతున్న దృశ్యం
6 / 11 

భారత రాష్ట్రపతి
7 / 11 

8 / 11 

కానీ ఈరోజు పైలెట్ డ్రెస్ వేసుకొని భారత వైమానికాన్ని అధిరోహించారు
9 / 11 

ఎప్పుడూ సాంప్రదాయ వస్త్రాలు ధరింస్తారు ఈవిడ
10 / 11 

గతంలో ప్రతిభా పాటిల్ పాల్గొంటే ప్రస్తుతం ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు.
11 / 11 

విహంగ వీక్షణం లో పాల్గొన్నారు