Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ తో స్వాగతం పలకగా.. ప్రధాని ముందుగా ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.
1 / 11 

2 / 11 

3 / 11 

4 / 11 

5 / 11 

6 / 11 

7 / 11 

8 / 11 

9 / 11 

10 / 11 

11 / 11 
