Puvvada Ajay Kumar: ఖమ్మంలో వర్షం నీటికి, మురుగుకు శాశ్వత పరిష్కారం.. ఆరోగ్యంతో పాటూ అహ్లాదాన్ని అందించడమే లక్ష్యం
ఖమ్మంలోని అండర్ గ్రౌండ్ నీటి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వర్షం నీటికి, మురుగు చేరకుండా ఉండేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు. ప్రజారోగ్యంతో పాటూ అహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా కాలువల నిర్మాణం. యుద్ద ప్రాతి పదికన పనులు పూర్తి చేయాలని రూ. 10 కోట్లు మంజూరు చేశారు.
1 / 10 

అండర్ గ్రౌండ్ నాలా నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి
2 / 10 

కాలువ పనులకు పరిశీలిస్తున్న అజయ్ కుమార్
3 / 10 

త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని సూచించారు
4 / 10 

నమూనా చిత్రాలను విడుదల చేశారు
5 / 10 

కాలువ చుట్టూ పచ్చని చెట్లు ఏర్పాటు
6 / 10 

నగర వాసులకు వర్షపు నీటిని మురుగు ఇబ్బంది నుంచి శాశ్వత పరిష్కారం
7 / 10 

రూ. 10 కోట్ల రూపాయలు మంజూరు
8 / 10 

యుద్దప్రాతిపదికన పనులు చేస్తున్న చిత్రం
9 / 10 

ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణాన్ని చేపట్టారు
10 / 10 

ఆరోగ్యంతో పాటూ అహ్లాదాన్ని అందించడమే లక్ష్యం