Congress Khammam Meeting: రాహూల్ సభకు లక్షల్లో జనం.. హోరెత్తిన ప్రభంజనం..
ఖమ్మం సభకు రాహూల్ గాంధీ హాజరయ్యారు. లక్షల మంది సమక్షంలో పొంగులేటిని కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాహూల్ గాంధీ ప్రసంగం అనంతరం ఆసరా అనే సరికొత్త పింఛన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ కు శ్రీరాముడి వెండి ప్రతిమను రేవంత్, పోంగులేటి బహూకరించారు.
1 / 10 

సభా స్థలికి చేరుకుంటున్న రాహుల్ గాంధీ
2 / 10 

కాంగ్రెస్ జండాలతో కిక్కిరిసిన సభా ప్రాంగణం
3 / 10 

శ్రీరాముడి వెండి ప్రతిమను రాహుల్ కు బహుకరిస్తున్న రేవంత్, పొంగులేటి
4 / 10 

లక్ష మందికి పైగా హాజరైన జనం
5 / 10 

వేదిక పై నుంచి అభివాదం చేస్తున్న రాహుల్
6 / 10 

పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలికారు
7 / 10 

ఆసరా రూ. 4వేలు పింఛన్ అనే సరికొత్త స్కీమ్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చారు
8 / 10 

ఖమ్మం సభలో పాల్గొన్న అశేష ప్రజానీకం
9 / 10 

కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపిన రాహుల్ ప్రసంగం
10 / 10 

ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు