Rai Laxmi: బంగాళాఖాతంలో.. అందాల తీరంలా మారిన లక్ష్మీరాయ్
రాయ్ లక్ష్మీ తన అందాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. డ్యాన్స్, నటన పరంగా మంచి మార్కులు సాధించినప్పటికీ సరైన హిట్ పడకపోవడం వల్ల ఈ భామ కాస్త వెనుకబడిపోయారు.
1 / 11 

అందాల తార లక్ష్మీరాయ్
2 / 11 

ఈమె స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం
3 / 11 

సినిమాల్లోకి రాకమునుపు మోడల్ గా చేశారు
4 / 11 

కొన్ని టీవీ షోస్ లో యాంకర్ గా కూడా తన టాలెంట్ ని ప్రదర్శించారు.
5 / 11 

తెలుగు, తమిళ, మళయాల భాషల్లోని చాాలా సినిమాల్లో నటించారు.
6 / 11 

పూరు కాఫీ, శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ కోసం కొన్ని ప్రకటనలలో మోడల్ గా చేశారు
7 / 11 

తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ తొలిచిత్రం
8 / 11 

చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 లో ప్రత్యేక పాటలో మెరిశారు
9 / 11 

సామాజిక మాద్యమాల్లో తరచూ ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు.
10 / 11 

తాజాగా సిండ్రెల్లా, జనతాబార్ మూవీస్ లో కనిపించారు
11 / 11 

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు