Rain Effect In Hyderabad: భాగ్యనగరానికి ఏమైంది..? ఒకవైపు ముసురు.. మరోవైపు వరద
గత మూడు రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్ నగరం అంతటా వరద నీరు పొంగి పొర్లుతుంది. మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రమంతటా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే డ్రైనేజి మొత్తం ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటో అని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
1 / 13 

అత్తాపూర్ వద్ద ప్రవహిస్తున్న మూసీ నది
2 / 13 

అత్తాపూర్ వద్ద ప్రవహిస్తున్న మూసీ నది
3 / 13 

నిండుకుండలా మారిన హిమాయత్ సాగర్..
4 / 13 

నిండుకుండలా మారిన హిమాయత్ సాగర్..
5 / 13 

హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తివేత..
6 / 13 

హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తివేత..
7 / 13 

పురానాపూల్ బ్రిడ్జి కింద ప్రవాహిస్తున్న మూసీ..
8 / 13 

పురానాపూల్ బ్రిడ్జి కింద ప్రవాహిస్తున్న మూసీ..
9 / 13 

హైకోర్టు ముందు ఉధృతంగా పారుతున్న మూసీనది
10 / 13 

హైకోర్టు ముందు ఉధృతంగా పారుతున్న మూసీనది
11 / 13 

ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద పెరుగుతున్న మూసీ ప్రవాహం
12 / 13 

ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద పెరుగుతున్న మూసీ ప్రవాహం
13 / 13 

ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద పెరుగుతున్న మూసీ ప్రవాహం