Pet Day: మూగజీవాలపై రామ్ చరణ్ కు ఎంత ప్రేమో తెలియాలంటే ఈ ఫోటోలు చూసేయాల్సిందే..!
చరణ్ కు పెంపుడు జంతువులపై పట్టలేనంత ప్రేమ ఉంది. కానీ ఎప్పుడూ అంతగా చూపించరు. కానీ తాజాగా పెట్ డే సందర్భంగా మూగజీవాలపై తనకున్న రిలేషన్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన మార్గంలోనే భార్య ఉపాసన, సోదరి శ్రీజ నడుస్తున్నారు.
1 / 13 

కుక్కలంటే చరణ్ కి చాలా ఇష్టం
2 / 13 

చాలా రకాలా ఫారిన్ కుక్కలను పెంచుకుంటూ ఉంటారు
3 / 13 

పెట్ డే సందర్భంగా చరణ్ తన మూగజీవాలతో తీసుకున్న ఫోటోలు అందరికీ షేర్ చేశారు
4 / 13 

చాలా ఆప్యాయంగా చూసుకుంటున్న చిత్రం
5 / 13 

తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న చరణ్
6 / 13 

ప్రత్యేక విమానంలో తనతో పాటూ అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటాడు
7 / 13 

తన భుజాలపై ఎత్తుకొని ప్రపంచాన్ని చూపిస్తున్నారు
8 / 13 

చలికి తన కోటులో కప్పి వెచ్చదనాన్ని పంచుతున్న వైనం
9 / 13 

ఇంట్లో తరుచూ పెంపుడు జీవులతో ఎక్కవగా గడుపుతారు
10 / 13 

తనతో పాటూ ఒడితో నిద్రపుచ్చుకున్న దృశ్యం
11 / 13 

భర్త బాటలోనే భార్య అన్న మాటకు ఈఫోటో నిదర్శనం
12 / 13 

తన ఇంట్లో పెంచుకుంటున్న అన్ని శునకాలను ఒకే చోట పెట్టి ఫ్యామిలీలో భాగంగా చూపించే అద్భుతమైన ఫోటో
13 / 13 

తన సోదరి శ్రీజ కూడా అన్న మార్గంలోనే పయనిస్తున్నారు