Ramzan Festival: రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
హైదరాబాద్ లో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిన్న రాత్రి మహిళల మొదలు చిన్న పిల్లల వరకూ ప్రతి ఒక్కరూ షాపింగ్ లో బిజీ బిజీ గా గడిపారు. మార్కెట్ మొత్తం ముస్లీం సోదర,సోదరీమణులతో కోలాహలంగా కనిపించింది. చార్మినార్ వద్ద పరిస్థితిని ఎలా ఉందో ఫోటోలలో చూసేద్దాం.
1 / 10 

ముస్లిం సోదరుల పవిత్రమైన రంజాన్ నేడు
2 / 10 

విశేష సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు
3 / 10 

చార్మినార్ వద్ద ఉన్న పెద్ద మసీద్ కు భారీగా తరలి వచ్చారు
4 / 10 

ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు
5 / 10 

పకడ్బందీగా గస్తీ కాస్తున్న రాపిడ్ యాక్షన్ ఫోర్స్
6 / 10 

వేల సంఖ్యలో పాల్గొన్న ముస్లీం సోదరులు
7 / 10 

రంజాన్ సందర్భంగా నిన్న రాత్రి చార్మినార్ ఇలా ముస్తాము చేశారు
8 / 10 

నిన్న సాయంత్రం నుంచే రంజాన్ సందడి ప్రారంభమైంది
9 / 10 

మక్కా మసీదులో నిన్న రాత్రి ఇఫ్తార్ విందు చేస్తున్న చిత్రం
10 / 10 

చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత, నిఘా ఏర్పాటు చేశారు.