Mahatma Gandhi : మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన సంబంధించిన అరుదైన చిత్రాలు..
మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన సంబంధించిన అరుదైన చిత్రాలు

మహాత్మా గాంధీ తల్లిదండ్రులు కరమ్‌చంద్ గాంధీ

మహాత్మా గాంధీ తల్లి పుత్లీ భాయి

బాల్యంలో మహాత్మా గాంధీ

యవ్వనంలో మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ

లా కాలేజీ విద్యార్థిగా.. మహాత్మాగాంధీ

గాంధీ మరియు అతని భార్య కస్తూర్బా (1902)

భార్య కస్తూర్బాయితో గాంధీ

దక్షిణాఫ్రికాలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో మహాత్మాగాంధీ.

గాంధీకి చరఖా అంటే చాలా మక్కువ. చరఖా మీద తయారైన బట్టలనే ఆయన ధరించేవారు.

930ల్లో బ్రిటన్ యాత్ర సందర్భంగా అక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.

ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మాగాంధీ.

లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీ వస్త్రధారణపై వివాదం. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ జార్జ్ కలిసినా ఇవే దుస్తులతో ఉంటానని తేల్చిచెప్పిన మహాత్మాగాంధీ.

బ్రిటన్ యాత్రలో రౌండ్ టేబుల్ సమావేశం భవన్ ముందు గాంధీ

భారత్ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో గాంధీ

లండన్ పర్యటనలో గాంధీ

మనవరాలు అవా, ఫిజీషియన్ సుశీలా నాయర్‌తో మహాత్మాగాంధీ.

1930లో దండి యాత్రను చేపడుతున్న గాంధీ

జవహర్లాల్ నెహ్రూతో గాంధీ

1938లో 51వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్‌తో మహాత్మాగాంధీ.

మహమ్మద్ అలీ జిన్నాతో గాంధీ

మహమ్మద్ అలీ జిన్నాతో గాంధీ

జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌తో మహాత్మాగాంధీ

మద్రాస్‌లో ప్రసంగిస్తున్న మహాత్మాగాంధీ

లండన్‌లోని కింగ్స్లీ హాల్లో పిల్లలతో మహాత్మాగాంధీ. చిత్రంలో జార్జ్ లాన్స్బ్యూరీ.

మహాత్మాగాంధీ

న్యూఢిల్లీలోని స్వీపర్స్ కాలనీలో మహాత్మాగాంధీ.

చిన్నతనంలో ఇందిరా గాంధీతో మహాత్మాగాంధీ.

జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీతో కలిసి వెళ్తున్న మహాత్మాగాంధీ.

మహాత్మాగాంధీ భౌతికకాయం.

న్యూ ఢిల్లీలోని బిర్లా హౌజ్‌లో మహాత్మాగాంధీ భౌతికకాయం.

1948 జనవరి 30న నాధూరామ్ గాడ్సే తన తుపాకీ గుళ్ళతో గాంధీని బలిగొన్నాడు. ఇవి జాతిపిత అంతిమ యాత్రా

న్యూ ఢిల్లీలోని బిర్లా హౌజ్‌లో మహాత్మాగాంధీ భౌతికకాయం

'God is truth' అని తన ఫోటోపై సంతకం చేసిన మహాత్మాగాంధీ.