Sakshi Malik: సొగసుల పర్వానికి.. అందాల దేహానికి సాక్ష్యం ఈ భామ..
బాలీవుడ్ బ్యూటీ సాక్షి మాలిక్ హాట్ ఫోటోస్.

అందాల భామ సాక్షి మాలిక్


ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించారు


మోడల్ గా తన కెరియర్ ప్రారంభించారు


పుట్టింది కాన్పూర్ అయినప్పటికీ పెరిగింది మాత్రం ముంబై


ఢిల్లీలోని జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి తన బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేశారు


చదువుకునే రోజుల్లోనే ఫ్యాషన్ షో లలో విరివిగా పాల్గొనే వారు


చదువు పూర్తి చేసుకొని ముంబైలోని జువెలరీ షాప్ యాడ్ లలో పాల్గొని టీవీలో కనిపించారు


సోను కే టిటు కి స్వీటీ అనే బాలీవుడ్ చిత్రంతో వెండితెరపై తేరంగేట్రం చేశారు.


ఈ సినిమాలోని "బొమ్ డిగ్గీ డిగ్గీ" అనే పాట భారతదేశం అంతటా ఇంటర్నెట్లో పాపులర్ అయింది


తెలుగు లో వి అనే చిత్రంలో ఈమెను సెక్స్ వర్కర్ గా చూపించినందుకు ఆమె బాంబే హైకోర్టులో పరువనష్టం దావా వేశారు.


ఈచిత్రాన్ని అమెజాన్ ప్రైం నుంచి తొలగించాలని బాంబే హైకోర్ట్ తెలిపింది.


మాలిక్ తన చిన్నప్పటి ప్రియుడు వ్యాపారవేత్త సంతోల్ కథారాతో 2020లో నిశ్చితార్థం జరిగింది


తన అంద చందాలతో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు.