Samyukta Menon : సంయుక్తా మీనన్ తన చిన్ననాటి ఫోటోలు..
ప్రముఖ మలయాళం హీరోయిన్ సంయుక్త మీనన్ 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తమిళ, మలయాళ, తెలుగు ఇండస్ట్రీల్లో హీరోయిన్గా నిలదొక్కుకొని.. భీమ్లా నాయక్‌తో తెలుగుల ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ మలయాళం కుట్టి.. ఈ మల్లు బ్యూటీ..

1995, సెప్టెంబర్ 11న పాలక్కాడ్ "కేరళ" లో జన్మించింది సంయుక్త మీనన్.

సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో

సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో

సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో

సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో

సంయుక్తా మీనన్ చిన్ననాటి ఫోటో

ఆమె చిన్మయ విద్యాలయలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, త్రిసూర్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది.

ఆమె 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

తమిళ్, కన్నడ మరియు తెలుగు భాషా చిత్రాల్లో నటించింది.

ఆమె 2022లో గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి పరిచయమైంది.

కిందటి ఏడాది భీమ్లా నాయక్, బింబిసారలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సంయుక్త.

మాలీవుడ్‌లో ‘లిల్లీ’, టోవినో థామస్ సరసన ‘కల్కి’, ‘తీవండి’, వెల్లమ్, వోల్ఫ్, కడువా, బూమరాంగ్ తదితర చిత్రాల్లో నటించింది.

పవన్-రానాల మల్టీస్టారర్ భీమ్లా నాయక్‌తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కల్యాణ్ రామ్ బింబిసార, ధనుష్ బైలింగువల్ సార్ వాతి, సాయి ధరమ్‌తేజ్ విరూపాక్షతో హిట్లు అందుకుంది.

ఇప్పటి వరకు 20 చిత్రాల్లో నటించి.. మరో నాలుగైదు చిత్రాలను లైన్ లో పెట్టింది. మలయాళం కుట్టి.. ఈ మల్లు బ్యూటీ..

తాజాగా సంయుక్త కొత్త చిత్రం అయిన "డెవిల్" లో హీరోయిన్ గా నటిస్తుంది.