Samyuktha: వెన్నెల కాంతులు విరజిమ్మే సంయుక్త మేనన్ తాజా ఫోటోలు
వయ్యారాల జాబిల్లి చీర కట్టి..

సార్ మూవీ విజయోత్సవ వేడుకల్లో తళుక్కు మన్న హీరోహిన్

సార్ సినిమా తరువాత తాజా ఫోటో షూట్లో పాల్గొన్న సంయుక్త మేనన్

చెక్కిలి నిండుగా చిక్కటి చిరునవ్వుల మెరుపులు రువ్వుతున్న యువతార

సార్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మేనన్

సాధారణ అమ్మాయిలాగా ముద్దొచ్చే ముత్యం లాంటి ముద్దుగుమ్మ

హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలోని ఈవెంట్ లో పాల్గొన్న అందాల సుందరి

వయ్యారాల వడబోతతో సరికొత్త చీరకట్టు

నిండు తనంతో జెర్రి అంచు చీరలో తెలుగమ్మాయిలా కనిపిస్తున్న సంయుక్త

తాజాగా తీసుకొన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసిన భామ

గులాబి వర్ణపు తెర వెనుక మల్లెల వంటి సంయుక్త రూపం

ఫోటోలకు వన్నె తెచ్చే ఫోజులు

సింపుల్ డ్రస్సులో సంయుక్త మేనన్ చిరుమందహాసం

సార్ సినిమా సక్సెస్ మీట్ లో పాాల్గొన్న వాలుచూపుల వయ్యారి

అంతులేని ఆనందంలో తన్మయానికి గురై కరతాళ ధ్వనులను చేస్తున్న చిత్రం