Samyuktha Menon Gallery | సంయుక్త మీనన్ గ్యాలరీ |

సంయుక్త మీనన్ దక్షిణ భారత సినీ నటి

1995 సెప్టెంబర్ 11న సంయుక్త మీనన్ జన్మించారు

కేరళలోని పాలక్కాడ్ ఆమె స్వస్థలం

తమిళం, కన్నడ, తెలుగు భాషల సినిమాల్లో సంయుక్త మీనన్ నటించారు

2016లో మలయాళం సినిమా పాప్‌కార్న్ ద్వారా ఆమె సినీరంగంలోకి ప్రవేశించారు

సంయుక్త మీనన్ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు

భీమ్లా నాయక్ ఆమె నటించిన తొలి తెలుగు సినిమా

వాతి, సార్, విరూపాక్ష మూవీల్లో ప్రస్తుతం సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు

2020లో సంయుక్త మీనన్‌కు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ లభించింది.

తాజాగా ఆమె తన పేరులో మీనన్‌ను తొలగించింది. సంయుక్తగానే పిలవాలని కోరింది.

చాలాకాలం క్రితమే సంయుక్త మీనన్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

తన తండ్రి మీనన్ పేరును కొనసాగించడం ఇష్టంలేక దాన్ని తొలగిస్తున్నట్టు సంయుక్త వెల్లడించారు

ఇకపై తన పేరు సంయుక్తగానే ఉంటుందని స్పష్టం చేశారు

చిన్నప్పటి నుంచి తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్టు సంయుక్త చెప్పారు

విభిన్న పాత్రలు చేయాలనేది సంయుక్త కోరిక

భీమ్లా నాయక్ సినిమాలో ఆమె రానా భార్యగా నటించారు

ఇప్పటివరకూ 20కి పైగా సినిమాల్లో సంయుక్త నటించారు

ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించిన సంయుక్త ఇప్పుడిప్పుడే తమిళం, తెలుగులో నటిస్తున్నారు