Sania Mirza: టెన్నీస్ దిగ్గజం ఫేర్ వెల్ ఈవెంట్ కి హాజరైన ప్రముఖులు..
భారతదేశ శిఖరాగ్రాన తన నామాన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న టెన్నీస్ క్రీడాకారిణి సానియా.
1 / 11 

సానియా ఫేర్ వెల్ పార్టీలో పాల్గొన్న సూపర్ స్ఠార్ మహేష్, నమ్రత
2 / 11 

తెలంగాణ ఐటి శాఖ ప్రదాన కార్యదర్శి జయేష్ రంజన్
3 / 11 

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్
4 / 11 

ప్రిన్స్ మహేష్ బాబు
5 / 11 

కుటుంబంతో కలిసి వచ్చిన భారత మాజీ క్రికెట్ బౌలర్ ఇర్ఫాన్ పటాన్
6 / 11 

ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్
7 / 11 

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్
8 / 11 

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
9 / 11 

పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
10 / 11 

బంధుమిత్రులతో సానియా
11 / 11 

సానియాతో నమ్రత, మహేష్