AVN College Sankranti : విశాఖలో సంక్రాంతి సంబరాలు..
విశాఖ పట్నం ఏవీఎన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. సంక్రాంతి పండుగ విశిష్టత తెలుపుతూ ఏవీఎన్ కళాశాల విద్యార్థులు మంగళవారం సంక్రాంతిని ఉల్లాసంగా జరుపుకున్నారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించి సంక్రాంతి పండగ సమయంలో నిర్వహించే పలు కార్యక్రమాలు విద్యార్థులు అధ్యాపకులు ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల ముగ్గులు, ఆముగ్గులపై గొబ్బెమ్మలు, భోగి మంట.. ఆ మంట చుట్టూ నృత్యాలు చేస్తు ఉల్లాసంగా జరుపుకున్నారు.

Sankranti celebrations in Visakhapatnam AVN College..
- విశాఖ పట్నం ఏవీఎన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి.
- భోగి మంటలు.. వాటి చుట్టూ టీచర్.. కళాశాల విద్యార్థుల స్టెప్పులు..
- కళాశాల విద్యార్థులు అందరూ కలిసి ముగ్గులు వేశారు.
- పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించి సంక్రాంతి పండగ సమయంలో నిర్వమించే పలు కార్యక్రమాలు విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు.
- తెలుగు వారి సంప్రదాయ పద్దతిలో భూదేవిని అందాల ముగ్గు తో అలంకరించారు.
- సంక్రాంతి పండుగ విశిష్టత తెలుపుతూ ఏవీఎన్ కళాశాల విద్యార్థులు మంగళవారం మినీ సంక్రాంతిని ఉత్సావంగా ఉల్లాసంగా జరుపుకున్నారు.
- సంక్రాంతికి స్పెషల్ గా పొంగలి
- సంక్రాంతికి స్పెషల్ గా పొంగలి చేస్తున్న విద్యార్థులు..
- సంక్రాంతి ముగ్గు చుట్టూ హరిదాసుల సందడి..
- సంక్రాంతి రోజు ప్రతి ఇంటి ముందు వచ్చి నాట్యం చేసే బసవన్నలతో విద్యార్థుల ఫోటోలు..
- తెలుగు వారి చీర కట్టుతో మాస్ విద్యార్థుల మాస్ స్టెప్పులు
- కొత్త కొత్త బట్టలతో.. తీరోక్క నృత్యాలు..
- తెలుగు వారి చీర కట్టుతో మాస్ విద్యార్థుల మాస్ స్టెప్పులు
- విద్యార్థులతో కలిసి.. డ్యాన్స్ చేసిన కళాశాల అధ్యాపకులు..
- హరిదాసులు, బసవన్నలతో విద్యార్థుల సెల్ఫీ..