Railway Station: అత్యంత సుందరంగా మారనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్..
ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అత్యంత అధునాతనంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పలు రకాలా పనులకు శంకుస్థాపన చేశారు.
1 / 10 

అత్యంత హంగులతో భవిష్యత్తు తరాల వారికి అనువుగా తీర్చిదిద్దనున్నారు.
2 / 10 

ప్లాట్ ఫాం ను అత్యంత అందంగా మార్చేందుకు శ్రీకారం చుట్టిన ప్రధాని
3 / 10 

ఎయిర్ పోర్ట్ తరహాలో సుందరీకరణ చేపట్టేందుకు మోదీ శంకుస్థాపన చేశారు
4 / 10 

ప్రయాణీకులు సౌకర్యార్థం ఎస్క్ లేటర్లు, లిఫ్టులు అందుబాటులో ఉంచనున్నారు.
5 / 10 

విశాలమైన విశ్రాంతి హాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్దం
6 / 10 

నాటి తరానికి తగ్గట్టుగా నిర్మాణాలు చేశారు.
7 / 10 

గత పది సంవత్సరాలుగా ఉన్న నిర్మాణం
8 / 10 

మరో కొన్ని సంవత్సరాల్లో సరికొత్త హంగులతో కనిపించనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
9 / 10 

ప్రస్తుతం ఉన్న రూపురేఖలు మోత్తం మార్చేసేలా ప్రణాళికలు
10 / 10 

నిజాం కాలంలో రాతితో నిర్మించిన భవనాలు, వాటి ప్రాకారాలు