Sharath Babu: శరత్ బాబు పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళులు..
ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు. ఈయన భౌతికకాయాన్ని సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. శరత్ బాబుకు అంతిమ నివాళి అర్పించేందుకు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరైయ్యారు. ప్రతి ఒక్కరూ శరత్ బాబు తో ఉన్న మధురానుభవాలను పంచుకున్నారు.
1 / 12 

శరత్ బాబు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న శివబాలాజీ
2 / 12 

ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం అయిన సినీప్రముఖులు
3 / 12 

రాజేంద్ర ప్రసాద్ హాజరై శరత్ బాబుకు ఘన నివాళి అర్పించారు
4 / 12 

పార్థివదేహానికి పాదాభివందనం చేస్తున్న శివాజీ రాజా
5 / 12 

శ్రద్ధాంజలి ఘటించిన నరేష్, పవిత్ర
6 / 12 

ప్రభాస్ శీను విచ్చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు
7 / 12 

మురళీ మోహన్ తదితరులు నివాళులు అర్పించారు
8 / 12 

మా అధ్యక్షుడు మంచు విష్ణు.. శరత్ బాబు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
9 / 12 

రఘుబాబు చింతా హృదయంతో మౌనం పాటించారు
10 / 12 

శరత్ బాబును చివరి సారి చూసేందుకు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్న నటి జయసుధ
11 / 12 

మురళీ మోహన్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు
12 / 12 

సాయికుమార్ మనో విదారకంతో శరత్ బాబుకు అంజలి ఘటించారు.