Sharwanand: లీలా ప్యాలెస్ లో పెళ్లివేడుక – రేఖా శర్వానంద్ ల పరిణయ శోభకు ప్రతీక
రాజస్థాన్ లోని జైపూర్ లీలా ప్యాలెస్ లో రేఖా శర్వానంద్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సమీప బంధుమిత్రులు హాజరయ్యారు.
1 / 12 

హల్దీ ఫంక్షన్ లో శర్వానంద్
2 / 12 

ఆటపట్టిస్తూ అందరికీ పసుపు పూస్తూ సందడి చేశారు
3 / 12 

సమీప బంధువులు, పలువురు సినీ ప్రముఖుల నడుమ వివాహ వేడుక
4 / 12 

ప్రీ వెడ్డింగ్ ఈవెంట్
5 / 12 

ఒక్కటైన ఇరు మనసులు
6 / 12 

సాంప్రదాయ బద్దంగా వివాహ క్రతువు
7 / 12 

పీటలపై కూర్చున్న వధూవరులు
8 / 12 

పెళ్లి తరువాత శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు
9 / 12 

జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా శర్వానంద్ రేఖాల పరిణయోత్సవం
10 / 12 

ఫోటో షూట్ లో పాల్గొన్న రేఖా, శర్వానంద్
11 / 12 

రోజా పూల తలంబ్రాల నడుమ ఒక్కటైన జంట
12 / 12 

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటో