Shriya: లేటు వయసులోనూ ఘాటు అందాలతో రెచ్చగొడుతున్న శ్రియ
40 ఏళ్ల వయసులోనూ శ్రియ అందాలతో రెచ్చగొడుతూనే ఉన్నారు. దశాబ్దానికి పైగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో శ్రియ ఒకరు. ఓ బిడ్డకు తల్లయినా శ్రియ అందాలు ఏమాత్రం చెక్కు చెదరలేదు.

శ్రియ 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించారు.

శ్రియా పూర్తి పేరు శ్రియా శరణ్ భట్నాగర్

శ్రియ పాఠశాల విద్య హరిద్వార్‌లో.. కాలేజీ విద్య ఢిల్లీలో సాగింది.

సాహిత్యంలో శ్రియ బ్యాచిలర్ డిగ్రీ పొందారు.

ఇప్పటివరకూ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో శ్రియ నటించారు.

తెలుగులో ఇష్టం సినిమా ద్వారా శ్రియా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.

నువ్వే నువ్వే సినిమా ద్వారా ఆమె తొలి కమర్షియల్ హిట్ సాధించారు.

Latest Photos of Sriya Saran

ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ అనే ఇంగ్లీష్ సినిమాలో శ్రియ లీడ్ రోల్ పోషించారు

పలు సౌందర్య ఉత్పత్తులకు శ్రియ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పని చేశారు.

పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, లక్స్, హెడ్ అండ్ షోల్డర్స్, పాంటీన్ లాంటి సంస్థలకు శ్రియ పని చేశారు.

విజయ్ తో కలిసి కోకాకోలా, సైఫ్ అలీ ఖాన్ తో కలిసి బ్రూక్ బాండ్ టీ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేశారు.

2011లో శ్రియ అంధ విద్యార్థుల కోసం శ్రీ స్పాను ముంబైలో ఏర్పాటు చేశారు.

నాంది ఫౌండేషన్, సేవ్ ఎ చైల్డ్ హార్ట్ ఫౌండేషన్, ప్రివెన్షన్ ఆఫ్ ఎయిడ్స్ ఫౌండేషన్ లాంటి అనేక స్వచ్చంధ సంస్థలతో శ్రియ పని చేస్తుంటారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్-సీసీఎల్ తొలి రెండు సీజన్లకు శ్రియ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు.

కథక్, రాజస్థానీ జానపద నృత్యంలో శ్రియకు మంచి ప్రావీణ్యం ఉంది.

2018 మార్చి 19న శ్రియ తన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్ ను పెళ్లి చేసుకున్నారు.

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

శరవణ స్టోర్స్, కర్నాటక మిల్క్ ఫెడరేషన్ లకు కూడా శ్రియ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు.

Latest Photos of Sriya Saran

కోల్గేట్, మెక్ విటీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే శ్రియ తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. ఓ మ్యూజిక్ వీడియోకోసం ఆమె పనిచేశారు.

Latest Photos of Sriya Saran

ఆ వీడియోలో చూసిన రామోజీ ఫిల్మ్స్ సంస్థ.. ఇష్టం సినిమా కోసం శ్రియను హీరోయిన్ గా ఎంచుకుంది.

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran

Latest Photos of Sriya Saran