Shweta Tiwari: మత్తు కళ్లతో మైమరిపిస్తూ.. జారుపైట సొగసులతో పిచ్చెక్కిస్తున్న తార..!
శ్వేతా తివారీ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. భర్త వేదింపులు తట్టుకోలేక విడాకుల వరకూ వెళ్లింది. రెండో సారి పెళ్లి చేసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతటి రావణ కాష్టాన్ని అనుభవిస్తూ తన ఇద్దరు పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. ఇప్పటికీ పలు రియాలిటీ షోలతో, హాట్ ఫోటో షూట్లతో ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది.

ఇప్పటికీ కొన్ని సీరియల్స్, రియాలిటీ షోస్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు

బుల్లితెరతో ప్రారంభమైన ప్రస్థానం వెండితెరపై బహుభాషల్లో రాణించారు

హిందీ, నేపాలీ, భోజ్ పూరి, ఉర్ధూ, కన్నడ, పంజాబీ, మరాఠీ సినిమాల్లో నటించారు

ప్రస్తుతం మై హూన్ అపరాజిత అనే షోలో ప్రదాన పాత్ర చేస్తున్నారు


బిగ్ బాస్ జీజన్ 4లో విన్నర్ గా నిలిచారు

జీ, సోనీ వంటి వేదికలపై రియాలిటీ షోస్ చేస్తూ ఉంటారు

చాలా సార్లు నేషనల్ టెలివిజన్ అవార్డులు ఈమెను వరించాయి

ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మొదట నటుడు రాజా చౌదరీని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న తరువాత మరో నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకున్నారు.

ఈమె జీవితం లో రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరితో విడిపోయారు.

18 సంవత్సరాల వయస్సులోనే పెళ్లిచేసుకున్నారు

టెలివిజన్ రంగం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ ఘడ్ ఈమె స్వస్థలం

బాలీవుడ్ కి చెందిన గొప్ప నటి

ఈమె పేరు శ్వేతా తివారీ