Siddika Sharma: అందాలు ఆరబోతలో ఏమాత్రం సిగ్గుపడని సిద్ధికా శర్మ..
సిద్ధికా శర్మా ఉత్తరాఖండ్ లో పుట్టి తెలుగు సినిమాలో నటించారు. ప్రస్తుతం నిన్నేపెళ్లాడతా అనే సినిమాలో ప్రదాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నాని తో చేసిన పైసా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
1 / 10 

ఈ అమ్మడి పేరు సిద్దికా శర్మ
2 / 10 

డెహ్రాడూన్ కి చెందిన మోడల్
3 / 10 

మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ప్రసిద్ది చెందారు
4 / 10 

సినిమాల పై ఇంట్రస్ట్ ఉండటంతో ఆల్ ది బెస్ట్ సినిమాతో వెండితెర పై అడుగుపెట్టారు
5 / 10 

అందం అభినయం ఆ భామ సొంతం
6 / 10 

నాజీరా.. ఫుల్కారీ అనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు
7 / 10 

నాని హీరోగా చేసిన పైసా సినిమాలో సహాయ నటి స్వీటీ పాత్రను పోషించారు.
8 / 10 

పైసా సినిమా చేయడం వల్ల కాస్త పేరొచ్చింది.
9 / 10 

ప్రస్తుతం నిన్నేపెళ్లాడతా సినిమా చేస్తున్నారు.
10 / 10 

ఈ చిత్రం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో ఉంది.