Akshaya Truteeya: సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తులు
సింహాచలం అప్పన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. అక్షయ తృతీయ సందర్భంగా చందన అలంకారాన్ని దర్శనం ఇస్తున్న స్వామి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
1 / 10 

ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు
2 / 10 

అధిక సంఖ్యలో పాల్గోన్న భక్తులు
3 / 10 

అప్పన్నను దర్శించుకునేందుకు బారులు తీరిన ప్రముఖులు
4 / 10 

వైశాఖ మాస శుద్ద తదియ రోజు వైభవంగా ప్రత్యేక పూజలు
5 / 10 

తెల్లవారి నుంచే స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్న భక్తులు
6 / 10 

విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శిఖర గోపురం
7 / 10 

నిజరూప దర్శనం చూసేందుకు వేచి ఉన్న భక్తులు
8 / 10 

ఆలయం బయట అందంగా అలంకరించిన స్వామి వారి నమూనా ప్రతిమ
9 / 10 

10 / 10 

భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చూస్తున్న పోలీసులు